(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 004

॥ శ్రీః ॥
6.4. అధ్యాయః 004
Mahabharata - Bhishma Parva - Chapter Topics
వ్యాసే గతే సంజయేన ధృతరాష్ట్రంప్రతి భూమిగుణానువర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 6-4-0x(3963)(38779)
ఏవముక్త్వా యయౌ వ్యాసో ధృతరాష్ట్రయ ధీమతే।
ధృతరాష్ట్రోఽపి తచ్ఛ్రుత్వా ధ్యానమేవాన్వపద్యత॥ 6-4-1(38780)
స ముహూర్తమివ ధ్యాత్వా వినిఃశ్వస్య ముహుర్ముహుః ।
సంజయం సంశితాత్మానమపృచ్ఛద్రతర్షభ ॥ 6-4-2(38781)
సంజయేమే మహీపాలాః శూరా యుద్ధాభినందినః ।
అన్యోన్యమభినిఘ్నంతి శస్త్రైరుచ్చావచైరిహ ॥ 6-4-3(38782)
పార్థివాః పృథివీహేతోః సమభిత్యజ్య జీవితం ।
న వా శాంయంతి నిఘ్నంతో వర్ధయంతి యమక్షయం ॥ 6-4-4(38783)
భౌమమైశ్వర్యమిచ్ఛంతో న మృష్యంతే పరస్పరం ।
మన్యే బహుగుణా భూమిస్తన్మమాచక్ష్వ సంజయ ॥ 6-4-5(38784)
బహూని చ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
కోట్యశ్చ లోకవీరాణాం సమేతాః కురుజాంగలే ॥ 6-4-6(38785)
దేశానాం చ పరీమాణం నగరాణాం చ సంజయ ।
శ్రోతుమిచ్ఛామి తత్త్వేన యత ఏతే సమాగతాః ॥ 6-4-7(38786)
దివ్యబుద్ధిప్రదీపేన యుక్తస్త్వం జ్ఞానచక్షుషా।
ప్రభావాత్తస్య విప్రర్షేర్వ్యాసస్యామితతేజసః ॥ 6-4-8(38787)
సంజయ ఉవాచ। 6-4-9x(3964)
యథాప్రజ్ఞం మహాప్రాజ్ఞ భౌమాన్వక్ష్యామి తే గుణాన్।
శాస్త్రచక్షురవేక్షస్వ నమస్తే భరతర్షభ ॥ 6-4-9(38788)
ద్వివిధానీహ భూతాని చరాణి స్థావరాణి చ।
త్రసానాం త్రివిధా యోనిరండస్వేదజరాయుజాః ॥ 6-4-10(38789)
త్రసానాం ఖలు సర్వేషాం శ్రేష్ఠా రాజంజరాయుజాః।
జరాయుజానాం ప్రవరా మానవాః పశవశ్చ యే ॥ 6-4-11(38790)
నానారూపధరా రాజంస్తేషాం భేదాశ్చతుర్దశ ।
వేదోక్తాః పృథివీపాల యేషు యజ్ఞాః ప్రతిష్ఠితాః ॥ 6-4-12(38791)
గ్రాంయాణాం పురుషాః శ్రేష్ఠాః సింహాశ్చారణ్యవాసినాం ।
సర్వేషామేవ భూతానామన్యోన్యేనోపజీవనం ॥ 6-4-13(38792)
ఉద్భింజాః స్థావరాః ప్రోక్తాస్తేషాం పంచైవ జాతయః ।
వృక్షగుల్మలతావల్ల్యస్త్వక్సారాస్తృణజాతయః ॥ 6-4-14(38793)
తేషాం వింశతిరేకోనా మహాభూతేషు పంచసు ।
చతుర్విశతిరుద్దిష్టా గాయత్రీ లోకసంమతా ॥ 6-4-15(38794)
య ఏతాం వేద గాయత్రీం పుణ్యాం సర్వగుణాన్వితాం ।
తత్త్వేన భరతశ్రేష్ఠ స లోకే న ప్రణశ్యతి॥ 6-4-16(38795)
అరణ్యవాసినః సప్త సప్తైషాం గ్రామవాసినః ।
సింహా వ్యాఘ్రా వరాహాశ్చ మహిషా వారణాస్తథా ॥ 6-4-17(38796)
ఋక్షాశ్చ వానరాశ్చైవ సప్తారణ్యాః స్మృతా నృప ।
గౌరజావిమనుష్యాశ్చ అశ్వాశ్వతరగర్దభాః ॥ 6-4-18(38797)
ఏతే గ్రాంయాః సమాఖ్యాతాః పశవః సప్త సాధుభిః ।
ఏతే వై పశవో రాజన్గ్రాంయారణ్యాశ్చతుర్దశ ॥ 6-4-19(38798)
భూమౌ చ జాయతే సర్వం భూమౌ సర్వం వినశ్యతి ।
భూమిః ప్రతిష్ఠా భూతానాం భూమిరేవ సనాతనం ॥ 6-4-20(38799)
యస్య భూమిస్తస్య సర్వం జగత్స్థావరజంగమం ।
తత్రాతిగృద్ధా రాజానో వినిఘ్నంతీతరేతరం ॥ ॥ 6-4-21(38800)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి చతుర్థోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-4-4 నవా నైవ । యమక్షయం యమలోకం ॥
6-4-10 త్రసానాం జంగమానాం యోనిరుత్పత్తిస్థానం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.